Sunday, January 31, 2010

ఫిబ్రవరి 2010కు స్వాగతం !!!

ఫిబ్రవరి 2010కు స్వాగతం చెప్పాలి!!
ఎందుకంటే ఈ సారి ఫిబ్రవరి నెలలో అన్ని వారాలూ సరిగ్గా నాలుగేసి
వస్తున్నాయ్! (చాలామంది కేలండరు చూసే ఉంటారు!)
ఆదివారాలు నాలుగు, సోమవారాలు నాలుగు...............!
మరలా ఇలాగ రావటానికి ఓ 11 సంవత్సరాలు ఆగాల్సిందే!
 
   

4 comments:

Maruti said...

నిజమేనండి, మీరు చెప్పేదాకా చూడలేదు !!

Unknown said...

ప్రతి సంవత్సరము ఫిబ్రవరి లోనూ ఇలాగే కరెక్ట్ గా నాలుగు వారాలూ సమానంగానే వస్తాయండి, ఒక్క లీప్ ఇయర్ అయితే తప్ప. దీనిగురించి పదకొండు సంవత్సరాలు ఆగక్కరలేదు. వచ్చేసంవత్సరమే మళ్ళీవస్తాయి.

Chandamama said...
This comment has been removed by the author.
Chandamama said...

@chery
థాంక్సండి!
నా ఉద్దేశం సోమవారంతో మొదలై
ఆదివారం తో ముగిస్తే అని!
కాని అదివారంతో అని పొరపాటున బ్లాగులో రాశాను!!
ఇది నా పొరపాటే!