ఉద్యమాలలో రకరకాల నిరసనలు!
బందులు, రాస్తారోకోలు, ప్రదర్శనలు, ఘర్జనలు మొ....
ఇవి ప్రత్యక్షంగానో, పరోక్షం గానో ప్రజలను ఇబ్బంది పెట్టేవే!
నిన్నటి ఎబివిపి విధార్ది ఘర్జన్లో అనేక నిర్ణయలతో పాటు
వచ్చే గాంధీ వర్ధంతి (జనవరి 30) న ఒకే రోజు పాతిక
వేల మంది రక్త దానం చేసి గిన్నీస్ రికార్డు తో
తెలంగాణ ఉధ్యమాన్ని ప్రపంచ దృష్టికి తీస్కెళ్ళాలని
నిర్ణయించినట్లు ఈరోజు దినపత్రికలో చూశా!
చాలా సంతోషం. ఇటువంటి నిర్ణయం చాలా హర్షణీయం!
ఎందరికో ఉపయోగకరం!
No comments:
Post a Comment