ఉద్యమాల పేరుతో ఆత్మహత్యలు చేసుకోవడమేమిటి?
ఆత్మహత్యలవల్ల ఏం సాధిస్తారు?
వేణుగోపాల్రెడ్డి లాంటి అమాయక విధ్యార్దుల బలిదానం వల్ల ఎవరికి లాభం?
ఇంతలా రెచ్చగొట్టిన రాజకీయనాయకులు, మేధావులు(?) ఎందుకు తమ ప్రాణాలు తీసుకోవట్లేదు?
ఇప్పటికైనా విధ్యార్దులంతా కలసి రాజకీయ నాయకులను ఆమరణ నిరాహార దీక్షలకు బలవంతంగా కూర్చోపెట్టండి - హాస్పిటళ్ళలో కాదు, ఆరు బయట సెలైన్ లు, మందులు లేకుండా... కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా!
అప్పుడు వారి నిజాయితీ ఎంతో తెలుస్తుంది! తప్పక విజయం వరిస్తుంది!
2 comments:
well said
అప్పుడు మరి ఉద్యమాలని ఎవరునడిపిస్తారు? ఉద్యమాలెవరి చేతుల్లోవున్నా దిశా నిర్దేశం చేసేది వాళ్ళేకదా!!
Post a Comment