Sunday, January 3, 2010

విడిపోయినా, కలిసున్నా........... ఆశీర్వదిస్తాను!

అందరికీ వందనాలు!
2010 చూస్తుండగానే వచ్చేసింది!
మీరందరూ ఎంతో అభివృద్ధి చెందేరు!
'కలిసుంటే కలదు సుఖం' అన్న మాట మరచిపోయి విడిపోదాం అనుకుంటున్నారు!
మీరు ఏం చేసినా, ఎలా చేసినా నేనుంటేనే కదా మీరుండేది! 
నన్ను చూడండి  ఎలా ఉన్నానో?







2009 చివరికి ఎలా ఐపోయానో ?
   









ఈమధ్య "కోపన్ హేగన్" లో ఏదో సాధిస్తారనుకున్నాను! 
నన్ను ఇలా మార్చేక మీరు విడిపోయినా, కలిసున్నా నేను మిమ్మల్నందర్నీ ఆశీర్వదిస్తాను.









నేనే లేనప్పుడు మీరు మాత్రమే ఉందామనుకొంటున్నారా!? 

2 comments:

NAM blogsapien :) said...

nice one , good thought
For more details regarding attack on Star Comedian Brahmanandam log on to the following link:
http://blogubevars.blogspot.com/2010/01/4.html

Andhra Bidda said...

సర్వే జనా సుఖినో భవంతు.
అందరికీ తెలంగాణా నామ సంవత్సర శుభాకాంక్షలు

జై తెలంగాణా !
జై జై తెలంగాణా !!
……………….

తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?
తెలంగాణ వేరైతే
తెలుగుబాస మరుస్తారా?
……………………. ప్రజాకవి కాళోజీ