ఈమధ్య పేపర్లలోను, టి. వి. ఛానళ్ళలోను వంకాయ కబుర్లు కనబడుతున్నాయ్!
Genetically modified Bt వంకాయ గురించి!
దీన్ని ఇండియాలో వుత్పత్తి చేయడం, వాడకానికి సంబందించి
శాస్త్రవేత్తలు, రైతులు, సామాన్యులనుంచి అనేక అభిప్రాయాలు!
-ఇప్పటికే దేశంలో సుమారు 2,400 రకాల వంకాయలు వాడుతూ వుండగా
మరలా ఇదెందుకు అని కొందరు,
-GM Technology ను వ్యతిరేకిస్తున్నవారు Mobile Technology లాంటి వాటిని
మాత్రం ఆహ్వానిస్తున్నారని కొందరు,
-అసలు ఈ Bt వంకాయను ఇండియాలోనే ఎందుకు ముందుగా ప్రవేశపెట్టాలని
ఇంకొందరు.......
ఏది ఏమైనా సరిగ్గా వండాలే కాని వంకాయకూర రుచే వేరు!
"వంకాయ వంటి కూరయు, పంకజముఖి సీత వంటి భార్యామణియు" అన్నారు!
మరి " Bt వంకాయ వంటి కూరయు,.............." ఏమంటారో?
1 comment:
అవునవును ఈ బి టి వంకాయ గోల ఎక్కువయ్యింది. గొల్లపూడి మారుతీ రావుగారు తన మరుతీయం బ్లాగులో రాజకీయ వంకాయ అని వ్రాశారు. చూడండి. లింకు ఇదుగో
http://gollapudimaruthirao.blogspot.com/2010/02/blog-post_08.html
Post a Comment