" చాలా బాగున్నయ్ కదూ ఈ రంగు రంగుల ముగ్గులు! ఎంత ఓపిగ్గా వేసారో?"
"ఔను!"
"అంతా బాగుంది గానీ ఈ గొబ్బెమ్మలు ఏమిటో మధ్యలో?"
"అవి స్పీడ్ బ్రేకర్స్- నీలాంటి వాళ్ళు ఆ ముగ్గులను తొక్కుకుంటూ పోకుండా!"
"........."
మిత్రులందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు!
3 comments:
మీకూ, మీ కుటుంబ సభ్యులకూ భోగి,సంక్రాంతి శుభాకాంక్షలు.
గొబ్బమ్మలే గోపమ్మలు. అలా అంటే ఎలా? మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.
మీకు సంక్రాంతి శుభాకాంక్షలు .
Post a Comment