Thursday, December 24, 2009

హైదరాబాద్ నష్టం చెన్నయ్ కు లాభం!

హైదరాబాద్ నష్టం చెన్నయ్ కు లాభం!
ప్రస్తుతానికి 'ఉధ్యమ బంతి' తెలంగాణా కోర్టులోంచి సమైక్యాంధ్రాలోకి తిరిగి తెలంగాణా కోర్టులోకి వెళ్ళింది!
బాగుంది! అదలావుంచితే వచ్చే నెలలో 21 నుండి 23 వరకూ మన హైదరాబాద్ లో జరగాల్సిన "CII PARTNERSHIP SUMMIT"ని కాస్తా చెన్నై తన్నుకు పోయింది- సెక్యూరిటీ కారణాలతో !
The Confederation of Indian Industry(CII), A.P. Chapter చైర్మన్ శ్రీ హరిశ్చంద్ర ప్రసాద్ మాటల్లో 'సుమారు ఆరు సంవత్సరాల తర్వాత 25 దేశాలనుంచి సుమారు 1000 మంది
Delegates తో మన రాష్ట్రం లో జరగాల్సిన దీనిని కోల్పోవడం వల్ల సుమారు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కోల్పొయినట్టే!'
ఇప్పటికే బందులవల్ల IT, FILM INDUSTRY,TOURISM AND HOTELS రంగాలు 1000 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయాయ్!
ఉధ్యమాలు సద్దుమణిగేక కూడా మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా అనేది ప్రశ్నే?

9 comments:

వీరుభొట్ల వెంకట గణేష్ said...

Correct.

NAM blogsapien :) said...

ur correct, epudu emavutundo ani pettubadulu raavatledu, eppudu normalcy vastundo emo?

Anil Dasari said...

ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కుక్కలు చింపిన విస్తరి. కుక్కలెవరో ప్రత్యేకంగా చెప్పాలా?

Unknown said...

.

అబ్రకడబ్రా డబ్రక అబ్రా !
అవును కుక్కలేవరో ప్రత్యేకంగా చెప్పాలా...!
తెలంగాణా ఎంగిలి విస్తరాకులమీదకు ఎగబడి ఎంత తన్నినా పోని - తెగబలసిన ఊర కుక్కలేవరో
ప్రత్యేకంగా చెప్పాలా ...?!

.

Anonymous said...

inkaa vikekam lekundaa okari nokaru kukkalu ani tittukunku unte chivariki raashtram abhivridhi nunchi adhogatiki potundi. appudu andaru kukkallaga bratakavalasi vastundi.

Anil Dasari said...

@Rajanna:

నేను కుక్కలు అన్నది రాజకీయ పార్టీలు అన్నిట్నీ + కేంద్ర ప్రభుత్వాన్ని. మధ్యలో నీకు నొప్పేంటి? నోరు జారకు.

Anonymous said...

IT, Hitech city is only a building with 40 rooms -said KCR

నిజం said...

@అబ్రకదబ్ర: దయచేసి మీరు వ్రాసింది మరొక్కసారి చదువండి.మీరు ఎవరిని కుక్కలు అన్నారో మీకు అర్థం అవుతుంది మీరు మీ లాంగ్వేజ్ ని కరెక్ట్ గా ఉపయోగించండి....

చిలమకూరు విజయమోహన్ said...

గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుంది.