Sunday, January 24, 2010

ఉద్యమాలలో రక్త దానం!

ఉద్యమాలలో రకరకాల నిరసనలు!
బందులు, రాస్తారోకోలు, ప్రదర్శనలు, ఘర్జనలు మొ....
ఇవి  ప్రత్యక్షంగానో, పరోక్షం గానో ప్రజలను ఇబ్బంది పెట్టేవే!  
నిన్నటి ఎబివిపి విధార్ది ఘర్జన్లో అనేక నిర్ణయలతో పాటు
వచ్చే గాంధీ వర్ధంతి (జనవరి 30) న ఒకే రోజు పాతిక
వేల మంది రక్త దానం చేసి గిన్నీస్ రికార్డు తో
తెలంగాణ ఉధ్యమాన్ని ప్రపంచ దృష్టికి తీస్కెళ్ళాలని
నిర్ణయించినట్లు ఈరోజు దినపత్రికలో చూశా!
చాలా సంతోషం.  ఇటువంటి నిర్ణయం చాలా హర్షణీయం! 
ఎందరికో ఉపయోగకరం!   
  

No comments: