Monday, September 21, 2009

Firefox 3.5.3 Browser లో 'లేఖిని' తెరుచుకోవటం లేదు!

మిత్రులారా! నేను Firefox 3.5.3 Browser వాడుతున్నాను. అందులో లేఖిని తెరుచుకోవటం లేదు!
మిగిలిన Browsers like Opera 10, Internet Explorer 8 లో లేఖిని open అవుతోంది!
కారణం తెలపగలరు!       

5 comments:

తెలుగు వెబ్ మీడియా said...

నాకు కూడా అదే ప్రోబ్లం. లినక్స్ సిస్టమ్ లో ఫైర్ ఫాక్స్ కాకుండా Konquerer వాడుతుంటాను. విండోస్ సిస్టమ్ లో Flock వాడుతుంటాను.

its me said...

నిజం. ఎందుకనో అర్ధం కాక చివరికి మళ్ళీ ఎక్స్ ప్లోరర్ ని ఆశ్రయించవల్సి వచ్చింది.
నాకు కూడా దయచేసి చెప్పండి

విజయ క్రాంతి said...

It was a problem but now after I installed the updates , works like a Gem....

Anonymous said...

ఫైర్‌ఫాక్సులో ఈ లింకుని వాడండి: lekhini.org/index.html

Chandamama said...

ధన్యవాదాలు వీవెన్‌గారూ!
నా సమస్య పరిష్కారమయ్యింది!