మళ్ళీ యధాలాపంగా నా మనసులో ఓ సందేహం తొలుస్తోంది!
పుణ్యక్షేత్రాలవద్దే కాకుండా చిన్నచిన్న గుడులవద్ద, మసీదులవద్ద, చర్చిలవద్ద కూడా ఈమధ్య భక్తప్రవాహం ఎక్కువగా చూస్తున్నాం! పర్వదినాలలో ఐతే మరీను! దీనికి కారణం ఏమిటంటారు?
ప్రజల్లో భక్తి ఎక్కువయ్యిందా?
పాపభీతి పెరిగిపోతోందా?
తప్పులు చేస్తూ దేవుడిని ప్రార్దిస్తే పోతాయని భావనా?
జనాభా పెరుగుదలే కారణమా?
లేక ఇదీ ఓక ఫ్యాషన్ గా భావిస్తున్నారా?
2 comments:
mee sandehaale meeku samadhaanam kada
ఇది మీ కొత్త బ్లాగా ? బాగుంది !
Post a Comment