మనం చూస్తున్న చిత్రం ఓ నగర ముఖ్య బజారు!
ఇక్కడ వాహనాలకు (సైకిలు కూడా) ప్రవేశం లేదు!
ప్లాస్టిక్ కవర్లు, బ్యాగులు నిషేధం!
బజారు మధ్యలో అంతా పార్కు!
బజారులో రహదారి అంతా మనింట్లో గచ్చు కన్నా శుభ్రం!
పొరపాటున మనం ఏదైనా వేస్తే పోలీసు చలానాతో రెడీ!
ఈ బజారు ఎక్కడుందో చెప్పగలరా?
2 comments:
Gangtok?
Post a Comment