అవినీతి నేతలు, అమాయక ప్రజలు..........
ఎన్ని భాగాలు చేస్తే ఈ దేశం బాగు పడుతుంది?
శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్ మే నెలలో ఇస్తే బాగుంటుంది!
కనీసం ఈ విద్యా సంవత్సరం పూర్తవుతుంది!
ఉధ్యమాలు చేసేది విధ్యార్ధులే కదా!
నాయకులు, వారి పిల్లలు వెనుకనే ఉంటారు!
పదవులకు, దోపిడీకి మాత్రం ముందువరుసలో ఉంటారు!
3 comments:
meeru amayakulu prajalu kaadu..vaaru kevalam vidyaleni vaallu maatrame nandee...
అమాయక ప్రజలు ఎవరూ లేరు.
అవినీతి నేతలని ఎన్నుకొంటున్న ప్రజలు ఎంత 'ముదురు' లో అలోచించండి.
please watch & subscribe
http://bookofstaterecords.com/
for the greatness of telugu people.
Post a Comment