Friday, December 25, 2009

సమైక్యవాదులకూ, తెలంగాణావాదులకూ.................

సమైక్యవాదులకూ, తెలంగాణావాదులకూ, విధ్యార్ధి సంఘాలకూ, రాజకీయనాయకులకూ, రాజకీయ నిరుద్యోగులకూ, విపరీత విశ్లేషణలు చేసే ప్రొఫెసర్లకు,మేధావులకు, జర్నలిస్టులకు, మునిపంట కష్టాలను, నష్టాలను అదిమి పట్టుకుని బాధని అనుభవిస్తున్న ఎపీయస్ ఆర్టీసి మరియు సామాన్య, అమాయక ప్రజానీకానికి, అన్ని పార్టీల అధిష్టానాలకు.......................

" క్రిస్మస్ శుభాకాంక్షలు "

No comments: