సమైక్యవాదులకూ, తెలంగాణావాదులకూ, విధ్యార్ధి సంఘాలకూ, రాజకీయనాయకులకూ, రాజకీయ నిరుద్యోగులకూ, విపరీత విశ్లేషణలు చేసే ప్రొఫెసర్లకు,మేధావులకు, జర్నలిస్టులకు, మునిపంట కష్టాలను, నష్టాలను అదిమి పట్టుకుని బాధని అనుభవిస్తున్న ఎపీయస్ ఆర్టీసి మరియు సామాన్య, అమాయక ప్రజానీకానికి, అన్ని పార్టీల అధిష్టానాలకు.......................
" క్రిస్మస్ శుభాకాంక్షలు "
Friday, December 25, 2009
Thursday, December 24, 2009
హైదరాబాద్ నష్టం చెన్నయ్ కు లాభం!
హైదరాబాద్ నష్టం చెన్నయ్ కు లాభం!
ప్రస్తుతానికి 'ఉధ్యమ బంతి' తెలంగాణా కోర్టులోంచి సమైక్యాంధ్రాలోకి తిరిగి తెలంగాణా కోర్టులోకి వెళ్ళింది!
బాగుంది! అదలావుంచితే వచ్చే నెలలో 21 నుండి 23 వరకూ మన హైదరాబాద్ లో జరగాల్సిన "CII PARTNERSHIP SUMMIT"ని కాస్తా చెన్నై తన్నుకు పోయింది- సెక్యూరిటీ కారణాలతో !
The Confederation of Indian Industry(CII), A.P. Chapter చైర్మన్ శ్రీ హరిశ్చంద్ర ప్రసాద్ మాటల్లో 'సుమారు ఆరు సంవత్సరాల తర్వాత 25 దేశాలనుంచి సుమారు 1000 మంది
Delegates తో మన రాష్ట్రం లో జరగాల్సిన దీనిని కోల్పోవడం వల్ల సుమారు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కోల్పొయినట్టే!'
ఇప్పటికే బందులవల్ల IT, FILM INDUSTRY,TOURISM AND HOTELS రంగాలు 1000 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయాయ్!
ఉధ్యమాలు సద్దుమణిగేక కూడా మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా అనేది ప్రశ్నే?

Subscribe to:
Posts (Atom)