100 శాతం సి. ఎఫ్. ఎల్. బల్బుల పంపకం ద్వారా క్యోటో ప్రోటోకాల్ నుండి విశాఖ జిల్లా కార్బన్ క్రెడిట్ సాధించి దేశం లోనే ప్రధమ స్థానం సంపాదించింది! సుమారు 5.6 లక్షల ఫిలమెంట్ బల్బులను నాశనం చేసి 7 లక్షల సి. ఎఫ్. ఎల్. బల్బుల పంపకం ఈపిడి సిఎల్ ద్వారా ఓస్రాం కంపెనీ చేసింది! రెండవ స్థాఅనం లో హర్యానాలోని యమునా నగర్ ఎంపికైంది! మా విశాఖ కార్బన్ డైఆక్సైడ్ ఉత్పాదనను తగ్గించడంలో ఈ విధంగా ప్రధమ స్థానం సంపాదించడం గొప్పే కదా!
1 comment:
goppE goppE
~sUryuDU
Post a Comment