కిలో రెండ్రూపాయల బియ్యం పధకం 1980ల్లోది కదా!
మరి ఇప్పుడూ ఇదే కొనసాగిస్తున్నారంటే ప్రజలను సోమరులను చెయ్యడంకాక మరోటి కాదు కదా?
రూపాయి విలువ అప్పుడూ, ఇప్పుడూ ఒకేలా లేదు కదా?
ఖజానా ఆర్ధిక పరిస్థితి బాగా లేదనే వార్తల నేపధ్యంలో ఇలా వ్రాయవలసివచ్చింది.
ప్రజాకర్షక (ఓట్ల ఆకర్షక) పధకాల పర్యవసానం ఇలానే వుంటుంది! కాదంటారా?
1 comment:
మీరు అంత ఖచితం గా అడిగితే ఎలా ? సోనియా గాంధీని అడిగి చెప్తాం అంటారు మన పాలకులు
Post a Comment