Friday, November 19, 2010

ఆంధ్రప్రదేశ్ ను విభజించారు!!!

ఆంధ్రప్రదేశ్ ను విభజించారు!!!

తెలంగాణాను మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ లోనూ,

రాయలసీమను కర్ణాటక, తమిళనాడులోనూ,

కోస్తాంధ్రాను ఒరిస్సాలోనూ కలిపేశారుట!

(ఉంటే సమైక్యాంధ్ర, లేకపోతే మూడు ముక్కలు!-
  అనే వార్తను చదివిన ఫలితం నా ఈ కల!)

Friday, November 5, 2010

దీపావళి శుభాకాంక్షలు!


అప్పటి నరకాసురుడి వధ జరిగిపోయింది!
కాని ఇప్పటి అవినీతి నరకాసురులు పెరిగిపోతూనే ఉన్నారు!
మరి వీరి వధ ఎప్పుడో?
మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు!